ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

0
21426
pomegranate
ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu 

దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. దానిమ్మ జ్యూస్‌ తాగితే గింజ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కాంతిని పొందుతారని పెద్దలు అంటుంటారు. అత్యంత శక్తిమంతమైన యాంటాక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వౄఎద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే. మరి అందానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం…

2. కణాల పునరుత్పత్తి:

దానిమ్మ, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటుంది. పండు యొక్క బాహ్య పొర, చర్మంలోని ఎపిడేర్మల్‌లో (శరీరంపై ఉన్న బాహ్య చర్మం) రక్త ప్రసరణను అధికం చేసి, ప్రమాదానికి గురైన కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here