
Parama Ekadashi Vrat 2023
4మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
పరమ ఏకాదశి వ్రత కథ (Parama Ekadashi Vrat Story / Katha)
హిందూ ధర్మం విశ్వాసం ప్రకారం, పరమ ఏకాదశి వ్రతం గురించి శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించారు.
కంపిల్య పట్టణంలో సుమేధ అనే పేరుతో బ్రాహ్మణుడు ఒకరు ఉండేవాడు. సుమేధ ధర్మపత్నిపేరు పవిత్ర. పేదరికంలో ఉన్న కాని వచ్చిన అతిథులకు బాగా మర్యాదలు చేసేవారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా దూరప్రాంతలకు వెళ్లాలని కోరిక ఉండేది. కౌడిల్య మహర్షి వారు సుమేధ ఇంటికి వచ్చారు. పవిత్ర మరియు సుమేధ కౌడిల్య మహర్షికి మర్యాదలు మరియు సేవ చేశారు. బ్రాహ్మణ దంపతుల పరిస్థితి గమనించి పరమ ఏకాదశికి ఉపవాసం చేయాలని కోరారు. అధిక మాసంలో కృష్ణ పక్షంలో పరమ ఏకాదశికి ఉపవాసం మరియు రాత్రి పుట జాగారం చెయ్యడం ద్వారా మీ పేదరికాన్ని అధిగమించవచ్చు అని సలహా ఇచ్చారు. కౌడిల్య మహర్షి వారు చెప్పినటు నియమనిష్టలతో శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఉపవాసం మరియు జాగారం కూడా చేశారు. శ్రీమహా విష్ణువు ఈ దంపతుల భక్తి నచ్చి ఒక యువరాజు రూపంలో వచ్చి సుమేధ-పవిత్ర సంపదలు బహుమతి ఇచ్చారు.
Related Posts
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room
మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti
https://hariome.com/rare-adhika-sravana-maas-after-19-years-these-works-are-prohibited-dont-do-it/
పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023