పరమ ఏకాదశి వ్రతము 2026 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2026

0
2578
Parama Ekadashi
Parama Ekadashi Vrat 2026 Importance, Significance & Puja Vidhi

Parama Ekadashi Vrat 2026

3పరమ ఏకాదశి వ్రత పూజా విధి (Parama Ekadashi Vrat Vidh)

పరమ ఏకాదశి ఉపవాస విధానం అత్యంత కష్టతరమైనది. పరమ ఏకాదశి పంచ-రాత్రి వ్రతం అనే పేరు కూడా ఉంది. 5 రాత్రులు పాటు ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.

పరమ ఏకాదశి వ్రత పూజా విధి విధానం

1. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువుని ఏకాగ్రతతో పూజించాలి. తర్వాత ఉపవాసం ప్రారంభించాలి.
2. శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఐదు రోజులు ఉదయం ఉపవాసం మరియు రాత్రి వేళలో జాగరణ ఉండాలి.
3. లేనివారికి అన్నదానం చేయాలి.