కాలిదాస విరచిత నవరత్నమాలా స్తోత్రం | Navaratna Mala Stotram

0
1622
నవరత్నమాలా స్తోత్రం
నవరత్నమాలా స్తోత్రం | Navaratna Mala Stotram

నవరత్నమాలా స్తోత్రం | Navaratna Mala Stotram

కాలిదాస విరచిత నవరత్నమాలా స్తోత్రం

 

ఓంకార పంజర శుకీముపనిషదుద్యానకేలి కలకణ్ఠీమ్ ।

ఆగమవిపినమయూరీమార్యామన్తర్విభావయే గౌరీమ్  ॥ ౧॥

 

దయమానదీర్ఘనయనాం దేసికరూపేణదర్శితాభ్యుదయామ్ ।

వామకుచనిహితవీణాం వరదాం సఙ్గీతమాతృకాం వన్దే  ॥ ౨॥

 

శ్యామలిమసౌకుమార్యాం సౌన్దర్యానన్దసమ్పదున్మేషామ్ ।

తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వన్దే  ॥ ౩॥

 

నఖముఖముఖరితవీణానాదసాస్వాదనవనవోల్లాసామ్ ।

ముఖమమ్బ మోదయతు మాం ముక్తాతాటఙ్కముగ్ధహసితం తే  ॥ ౪॥

 

సరిగమపధనిరతాం తాం వీణాసఙ్క్రాన్తహస్తాం తామ్ ।

శాన్తాం మృదులస్వాన్తాం కుచభరతాన్తాం నమామి శివకాన్తామ్  ॥ ౫॥

 

అవటుతటఘటితచూలీతాడితతాలీపలాశతాటఙ్కామ్ ।

వీణావాదనవేలాకమ్పితశిరసం నమామి మాతఙ్గీమ్  ॥ ౬॥

 

వీణారవానుషఙ్గం వికచముఖామ్భోజమాధురీభృఙ్గమ్ ।

కరుణాపూరతరఙ్గం కలయే మాతఙ్గకన్యకాపాఙ్గమ్  ॥ ౭॥

 

మణిభఙ్గమేచకాఙ్గీం మాతఙ్గీం నౌమి సిద్ధమాతఙ్గీమ్ ।

యౌవనవనసారఙ్గీం సఙ్గీతామ్భోరుహానుభవభృఙ్గీమ్  ॥ ౮॥

 

మేచకమాసేచనకం మిథ్యాదృష్టాన్తమధ్యభాగం తే ।

మాతస్వరూపమనిశం మఙ్గలసఙ్గీతసౌరభం వన్దే  ॥ ౯॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here