
medicinal properties of garlic
2. వెల్లుల్లి లో ఉండే ఔషధ గుణాలు
వంద గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 శాతం ఉండగా, కార్బొహైడ్రేట్స్ 29.9 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు పదార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 310 మి.గ్రాములు, ఐరన్ శక్తి 1.3 మి.గ్రాములు, విటమిన్ సీ 13 మిల్లీ గ్రాములు, కాసింత బి విటమిన్ కూడా ఇందులో ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలోని వాసనకు కారణం అందులోని సల్ఫర్. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Promoted Content









very intresting topics about Hindus and there habits. we enjoyed a lot, and happy to receive new suggestion every day.