ఈ రాశుల వారిపై శనీశ్వరుడి విశేష అనుగ్రహం, ఏ కష్టమూ మీ దరిచేరవు | Shani Gracefull Blessings

0
5803
Lord Shani Has Special Grace on These Zodiac Signs
What are the Zodiac Signs Likes by Lord Shani

Lord Shani Has Special Grace on These Zodiac Signs

2శని దేవుడి విశేష అనుగ్రహం ఏ రాశులపై ఉంటుంది? (Which Zodiac Signs Have the Special Grace of Lord Shani?)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే కొన్ని రాశులున్నాయి. మొత్తం 12 రాశులలో, 3 రాశులపై శని దేవుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ మూడు అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

తులా రాశి (Libra):

ఈ రాశిని శనీశ్వరుడు శ్రేష్ఠమైనదిగా భావిస్తాడు. అందుకే ఎప్పుడు ఈ రాశి వారిపై చల్లని చూపు ఉంటుంది. అయన వీరికి అన్ని రకల సుఖశాంతులు, ఆనందాలను ఇస్తాడు. ఒకవేళ ఎదైన పనిలో విఫలం ఐతే ఇది ఎక్కువ కాలం ఉండదు అని నమ్ముతారు. అందుకే వీరు అదృష్టవంతులు.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.