ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

0
66963
These Zodiac Signs are Very Dear to Lord Krishna
These Zodiac Signs are Very Dear to Lord Krishna

These Zodiac Signs are Very Dear to Lord Krishna

3ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం (Favourite Zodiac Signs of Lord Krishna)

వృషభ రాశి (Taurus):

మన హిందూ జ్యోతిషశాస్త్ర ప్రకారం వృషభ రాశి శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన రాశిగా చెబుతున్నారు. శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో వృషభ రాశి కలిగిన వారు చేసే ఏ పనిలోనైనా విజయం వరిస్తారు. ఈ రాశి వారు నిత్యం శ్రీకృష్ణుని ధ్యానించాలని చెబుతున్నారు.

కర్కాటక రాశి (Cancer Sign):

కర్కాటక రాశి వారిపై శ్రీకృష్ణుడు తన దయ చూపిస్తాడు అని చెబుతున్నారు. కర్కాటక రాశి వారు అన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. శ్రీకృష్ణుడు యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉన్నవారు మరణించిన తరువాత మోక్షాన్ని పొందుతారని చెబుతున్నారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/krishna-janmashtami-2023-rare-yogam/

What to Buy on Janmashtami 2025 | జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొని శ్రీకృష్ణున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు?

శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes

Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

Krishna janmashtami 2025 | శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం

https://hariome.com/raksha-bandhan-in-telugu/

Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?! Why Buy Gold in Shravana Masam Varalakshmi Vratam

వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu

Varalakshmi Vratham Pooja Vidhanam | వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు?

Next