కూర్మావతార కథ | Kurma Avatar Story in Telugu

0
8299
kurma avathara
kurma Avatar Story in Telugu

కూర్మావతార కథ

2. శ్రీ మహావిష్ణుని ఆదేశం

చాక్షుష మన్వంతరంలో వైరాజుకు సంభూతి అనే భార్య ఉండేది. శ్రీ మన్నారాయణుడు వారికి  పుత్రునిగా జన్మించి అజితుడనే పేర ఉన్నాడు.

దేవతలు అజితునికి నమస్కరించి , నారాయణ స్తోత్రం చేయగా, ఆ పరమాత్ముడు సంతసించి వారికి తన నిజస్వరూపంలో సాక్షాత్కారమయ్యాడు.

దేవతలు నారాయణునికి తమ బాధలను విన్నవించగా స్వామి క్షీర సాగర మథనం చేయమని ఆజ్ఞాపించాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here