కేరళలో కొలువైన కార్యసిద్ధి ఆంజనేయుడు | Karya Siddhi Anjaneya in Telugu

0
21426
karya siddhi anjaneya
Karya Siddhi Anjaneya in Telugu
Back

1. కార్యసిద్ధి ఆంజనేయుని ఆలయం

ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ కేరళ ప్రాంతం.  అటువంటి కేరళప్రాంతం లో ప్రశాంతమైన నదీతీరం లో కార్యసిద్ధి హనుమంతుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి దత్తాంజనేయ స్వామి ఆలయమనే పేరు కూడా ఉంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here