కలిసంతారక స్తోత్రమ్ – Kalisantarka Stotram

0
1472
Kalisantarka Stotram
Kalisantarka Stotram

Kalisantarka Stotram

వెంకటేశ్వర తత్వాన్ని ఆవిష్కరించేటటువంటి స్తోత్రం. ఏడుగురు మహర్షులు వెళ్ళి స్వామివారిని ఏడు స్తోత్రాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్లోకం. ఎవరైతే ఈ కాలి సంతారకమనబడే సప్తర్షి స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారికి విష్ణువు ప్రసన్నుడు అవుతాడు.

షాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా!
కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!!
కశ్యప ఉవాచ:
కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యా తామహం శరణం భజే!!
అత్రి ఉవాచ:
అకారాది క్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః!!
భరద్వాజ ఉవాచ:
భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః!
భక్తస్య వేంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః!!
విశ్వామిత్ర ఉవాచ:
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః!
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా!!
గౌతమ ఉవాచ:
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః!
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః!!
జమదగ్ని ఉవాచ:
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః!
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః!!
వశిష్ఠ ఉవాచ:
వస్తు విజ్ఞాన మాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్!
తద్బ్రహ్మైవాహ మస్మీతి వేంకటేశం భజే సదా!!
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయః పఠేన్నరః!
సో౭భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here