ఏ నక్షత్రం వారు ఏ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని పఠించాలి? ఎన్ని సార్లు పఠించాలో తెలుసా!? | Rasi & Nakshatra Gayatri Mantras

0
15546
Who can read Gayatri mantra
Rasi & Nakshatra Gayatri Mantras

Individual Rashi Their Nakshatra Gayatri Mantras

4నక్షత్రం – గాయత్రి మంత్రం – 4

22. శ్రవణము నక్షత్రం

అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 7

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్.”

23. ధనిష్ఠా నక్షత్రం

అదృష్ట వారం : మంగళవారం
అదృష్ట సంఖ్యలు : 1, 3, 9

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా: ప్రచోదయాత్.”

24. శతభిషం నక్షత్రం

అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 9

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం భేషజాయ విద్మహే
వరుణ దేహాయ ధీమహి
తన్నో శతభిషం: ప్రచోదయాత్.”

25. పూర్వాభాద్ర నక్షత్రం

అదృష్ట వారం : గురువారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 3

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి తన్నో
పూర్వప్రోష్టపత: ప్రచోదయాత్.”

26. ఉత్తరాభాద్ర నక్షత్రం

అదృష్ట వారం : శనివారం
అదృష్ట సంఖ్యలు : 5, 6, 8

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో
ఉత్తరప్రోష్టపత: ప్రచోదయాత్.”

27. రేవతి నక్షత్రం

అదృష్ట వారం : బుధవారం
అదృష్ట సంఖ్యలు : 1, 5

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి: ప్రచోదయాత్.”

Related Posts

జాంబవంతుడు ఇంకా బతికే ఉన్నాడు? ఎక్కడో తెలుసా?! | Jambavantha Story in Ramayan

Lord Vishnu Secretes | శ్రీ మహావిష్ణువు ప్రతి నామం ప్రత్యేకం! నారాయణుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

Next