మనోవ్యధలు తొలగి అఖండమైన విజయాలు సాధించాలంటే?

2
26581
Key to success
Key to success
Next

2. అఖండ విజయాలను సాధించాలంటే ఏమి చేయాలి?

ఏ పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోనివారే జీవితం లో అన్నీ విషయాలలో విజయాన్ని సాధించగలరు. కానీ అనేక విషయాలలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ కాలం లో మనస్సును అదుపులో ఉంచుకోవడం అంతా తేలిక కాదు. కానీ అనంతమైన సంపన్నుడు, మనస్సునకు అధిపతి అయిన చంద్రుడిని ఆభరణంగా ధరించినవాడయిన పరమేశ్వరుని అభిషేక పూర్వకంగా ఎవరైతే ఆరాధిస్తారో వారికి మనస్సు అదుపులో ఉండి, అనుకున్న పనులను,లక్ష్యాలను సకాలం లో పూర్తి చేయగల మనో ధైర్యం లభిస్తుంది. దానివల్ల అఖండమైనటువంటి విజయాలను సాధించవచ్చు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.

 

Promoted Content
Next

2 COMMENTS

  1. Namaskam Swamy na Peru NAGARAJU na vayasu 28, gatha Aaru nelala krindhata naku prathi shanivaram thellavare jhamu 3 to 5:30 time lo devulla kalalu paduthundevi. Okasari kalalo na poorva janma kuda kanapadindhi. Aa kalalaku ardham enthala Aalochinchina naku ippatiki theliyatledhu dhayachesi na E samassyaku parishkaram choopagalarani na manavi
    .

    kruthagnalatho me parishkaram kosam edhuru choose shishyudu NAGARAJU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here