కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu

0
21432
వజ్రంలా మనమూ ప్రకాశించగలం.
కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Back

1. వజ్ర ముద్ర

వజ్రం ఎంత కాంతివంతంగా ఉంటుందో మనంకూడా అంతే కాంతివంతంగా ప్రకాశించగలం. శరీరంలోని  షట్చక్రాలను ముద్రా సాధన ద్వారా, ధ్యానం ద్వారా ఉత్తేజితం చేయడం వల్ల మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు మెల్కోంటాయి. మనిషి అత్యంత శక్తివంతుడు, తేజోవంతుడు. ఈ శరీరం లో ఎన్నో దివ్యశక్తులు దాగి ఉన్నాయి. వాటిని సాధన ద్వారా వెలికితీసి ఋషులు, మునులు, మహా యోగులు లోకకళ్యాణం కోసం వాటిని ఉపయోగించేవారు. సామాన్య మానవులు ఉన్నత స్థాయిని చేరుకోవడానికి యోగులు అతిరహస్యమైన ఎన్నో ముద్రలను ప్రపంచానికి తెలియజెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవితం లో అత్యున్నత స్థానాలకు చేరుకోవడం మనచేతుల్లోనే ఉంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here