సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం ? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

0
6593
Vinayaka Pooja-HariOme
సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం ? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం ? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

2. ప్రస్తుతం మనం ఏ విదంగా వినాయకుని పూజ చేయడం ద్వారా పరిహారము పొందే అవకాశం ఉందో తెలుసుకుందాము.

ఈ వినాయక చవితి రోజున దంపతులిద్దరూ కూడా బ్రాహ్మీ ముహూర్తములో నిద్ర లేచి ఏదేని పాత్ర సహాయంతో కానీ లేదా బాత్ టబ్ ఉంటే అందులో కానీ పాదాలు నుండి నాభి వరకు నీటిలో ఉండే విదంగా పడుకొని /కూర్చొని, నుదురు మీద కళ్ళు కూడా కవర్ అయ్యే విదముగా ఇక తడి బట్ట (wet clotch) ను వేసుకొని. ఈ విధంగా కనీసము 45 నిలా పాటు ఉండాలి. తర్వాత శుచిగా స్నానము చెయ్యాలి.

తర్వాత బంగారు వర్ణములో ఉండే విగ్నేశ్వరుని ప్రతిమను సేకరించి, లేదా మట్టి విగ్రహమునకు పూర్తిగా పసుపు అయినా పూసి ఉపయోగించ వచ్చును.

ఈ విగ్రహమును అక్షంతలను చల్లిన జిల్లేడు ఆకులు మీద ఉంచి తెలుపు ,ఎరుపు, నీలి రంగు పూల మాలలతో అలంకరించి,గొడుగును ఉంచాలి .

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here