దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi

0
2748
Where to place Ganesh photograph
Shubha Drishti Ganapathi To Escape From Nara Drishti

Where Should Keep Drishti Ganapathy at Home?

2నర దిష్టి నుండి ఎలా తప్పించుకోవాలి?! (How to Escape From the Nara Drishti?!)

Shubha Drishti Ganapathi Idol

దిష్టి నుండి కాపాడటానికి సర్వశక్తివంతుడైన శుభ దృష్టి గణపతి ద్వారా బయటపడొచ్చు. అశుభదృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు. మహాగణపతి యొక్క 33వ రూపమే ఈ శుభ దృష్టి గణపతి. చాలా విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం.

గణపతికి మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవ శక్తి ఉంటుంది. శుభ దృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టి నుండి మనలను రక్షించి సుఖసంతోషాలను ఇవ్వగలడు. శుభ దృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు దిష్టి బాధలు ఉండవు. ప్రతి రోజు ఆయన రూపాన్ని పూజించాలి. ఇంట్లోను, ఆఫీసులోను మరియు మీ వ్యాపారం జరిగే చోట కూడా పెట్టుకోవడం వలన మీ వైపు దిష్టి ప్రభావం ఉండదు.

ఆ గణపతి యొక్క శుభ దృష్టి రూపాన్ని మీ ఇంటికి ముందు పెట్టుకోవడం వలన అందరి దృష్టి ఆకర్షించి మీ ఇంట్లో ఉండే వారికి దిష్టి తగలదు అని పండితులు చెబుతున్నారు. శుభ దృష్టి గణపతి ఫోటో ఈక్రింది విధంగా ఉంటుంది…

Related Posts

ఏడు చక్రాల వృక్షంతో ధనయోగం.| Vastu Tips

Lord Vishnu Secretes | శ్రీ మహావిష్ణువు ప్రతి నామం ప్రత్యేకం! నారాయణుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

Ganesh Chaturthi 2024 Dates | వినాయక చతుర్థి జరుపుకోవడములోని పరమార్ధం తెలుసా ? Why to Celebrate Ganesh Chaturthi (Telugu)

Next