Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?

0
11710
Shlokas For Kids to Quick Learn
Hymns Every Child Should Learn

Shlokas For Kids to Quick Learn

8శ్రీ కృష్ణ స్తోత్రం (Shri Krishna Stotram) :

శ్రీ కృష్ణుడు ఇప్పటి పిల్లలలో బాగ తెలిసిన పాత్ర. ఎందుకంటే బుల్లి తెరపై ఎన్నో నాటకాలు శ్రీ కృష్ణుడుపై వస్తున్నయి. వీటిని చిన్న పిల్లలు చుస్తుంటారు కాబట్టి.

వాసుదేవసుతం దేవం కంస చాణుర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు… Full Stotra