ఇంట్లో శివలింగం లేదా ఇతర దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండవచ్చు? | What Should be the Height of Deities at Home

4
11582
Shiva_Lingam

సాధారణం గా ఇంట్లో దేవతా విగ్రహాలు రెండు అంగుళాలు మించి ఉండక పోతే మంచిది అని పండితుల మాట ఎందుకంటే . ఆ ఎత్తు దాటితే ఉన్న విగ్రహలుకు మనం ఇంట్లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చేసేటువంటి పూజ తృప్తినివ్వదు. దాని వల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం మీద పడేలా పూజ చేయకూడదు.

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here