
ఏ పాత్రలో వండితే ఎక్కువగా పోషకాలు ఉంటాయో మీకు తెలుసా ? | Do you know which dish vessel contains the most nutrients
మట్టి కుండ (Do you know which dish vessel contains the most nutrients)
మట్టి కుండలలో వండిన ఆహారంలో 100 కి 100 శాతం పోషకాలు వుంటాయి.
కంచు పాత్ర
కంచు పాత్ర లో వండిన ఆహారంలో 97 శాతం పోషకాలు వుంటాయి.
ఇత్తడి పాత్ర
ఇత్తడి పాత్ర లో వండితే ఆహారంలో 93 శాతం పోషకాలు వుంటాయి
అల్యూమినియం పాత్రలు
అల్యూమినియం పాత్ర లో వండితే ఆహారంలో 7 శాతం లేక 13 శాతంపోషకాలు మాత్రమే వుంటాయి.
ప్రెషర్ కుక్కర్లో
ప్రెషర్ కుక్కర్లో పాత్ర లో వండితే ఆహారంలో 7 శాతం లేక 13 శాతంపోషకాలు మాత్రమే వుంటాయి.
అలాంటి ఆహారం తింటే అకాల వృద్దాప్యం ,మధుమేహం ,ఉదర వ్యాధులు వస్తాయి .
“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”
ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.
వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com