దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

0
2594
Dasara navaratri rituals
Dasara Navaratri Puja Rules

Dasara Navaratri Ritual Rules at Home

2దుర్గా దేవి నవరాత్రుల నియమాలు (Devi Navaratri Rules)

1. శరన్నవరాత్రి సమయంలో దుర్గాదేవి అమ్మవారి గుడికి రోజు వేళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది.
2. అమ్మవారి గుడికి వెళ్ళి దీపం వెలిగించి, అమ్మవారికి పూలు సమర్పించి హారతి తీసుకుని దండం పెట్టుకుంటే మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
3. ఈ సమయంలో దుర్గాదేవి అమ్మవారికి నీటిని సమర్పించడం భక్తులకు చాలా శ్రేయస్కరం.
4. ఈ సమయంలో సమయంలో రోజు సాన్నం చేసి శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి.
5. ఈ 9 రోజులు పాదరక్షలు దరించకుండ ఉంటే చాలా పుణ్యం వస్తుంది.
6. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చును.
7. అమ్మవారిని గాజులు, పూలు, పసుపు, పూల మాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించాలి. దుర్గాదేవికి అలంకారమంటే ప్రీతికరం కాబట్టి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.
8. పెళ్లి కాని అమ్మాయిలు 9 మంది ముత్తైదువులను పిలిచి కాళ్లు కడిగి పసుపు రాస్తే వారికి మంచి భర్త వస్తాడు.
10. ఈ సమయంలో 9 రోజులూ బ్రహ్మచర్యం పాటించడం మంచి శ్రేయస్కరం.
11. ఈ 9 రోజులు వంటల్లో ఉల్లి, వెల్లుల్లిని వాడకుండా ఉంటే మంచిది.
12. ఈ 9 రోజులు షేవింగ్, కటింగ్ చేయించుకోవడం మంచిది కాదు.
13. ఈ 9 రోజులు మాంసాహారానికి, మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది.

Navaratri Durga Puja Related Posts

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules

Next