
Complete Ekadashi Dates in 2026
2026లో పూర్తి ఏకాదశుల జాబితా
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
| తేది | వేడుక పేరు | పక్షం | తిథి ప్రారంభం | తిథి ముగింపు |
| 14-01-2026 (బుధ) | శాంతిల ఏకాదశి | కృష్ణ పక్షం | 13 జన, 15:17 | 14 జన, 17:52 |
| 29-01-2026 (గురు) | జయ ఏకాదశి | శుక్ల పక్షం | 28 జన, 16:38 | 29 జన, 13:55 |
| 13-02-2026 (శుక్ర) | విజయ ఏకాదశి | కృష్ణ పక్షం | 12 ఫిబ్ర, 12:22 | 13 ఫిబ్ర, 14:25 |
| 27-02-2026 (శుక్ర) | అమలకి ఏకాదశి | శుక్ల పక్షం | 27 ఫిబ్ర, 00:33 | 27 ఫిబ్ర, 22:32 |
| 15-03-2026 (ఆది) | పాపమోచని ఏకాదశి | కృష్ణ పక్షం | 14 మార్చి, 08:10 | 15 మార్చి, 09:16 |
| 29-03-2026 (ఆది) | కమదా ఏకాదశి | శుక్ల పక్షం | 28 మార్చి, 08:45 | 29 మార్చి, 07:46 |
| 13-04-2026 (సోమ) | వరుతిని ఏకాదశి | కృష్ణ పక్షం | 13 ఏప్రిల్, 01:16 | 14 ఏప్రిల్, 01:08 |
| 27-04-2026 (సోమ) | మోహిని ఏకాదశి | శుక్ల పక్షం | 26 ఏప్రిల్, 18:06 | 27 ఏప్రిల్, 18:15 |
| 13-05-2026 (బుధ) | అపరా ఏకాదశి | కృష్ణ పక్షం | 12 మే, 14:52 | 13 మే, 13:29 |
| 27-05-2026 (బుధ) | పద్మిని ఏకాదశి | శుక్ల పక్షం | 26 మే, 05:10 | 27 మే, 06:21 |
| 11-06-2026 (గురు) | పరమ ఏకాదశి | కృష్ణ పక్షం | 11 జూన్, 00:57 | 11 జూన్, 22:36 |
| 25-06-2026 (గురు) | నిర్జల ఏకాదశి | శుక్ల పక్షం | 24 జూన్, 18:12 | 25 జూన్, 20:09 |
| 10-07-2026 (శుక్ర) | యోగిని ఏకాదశి | కృష్ణ పక్షం | 10 జూలై, 08:16 | 11 జూలై, 05:22 |
| 25-07-2026 (శని) | దేవశయని ఏకాదశి | శుక్ల పక్షం | 24 జూలై, 09:12 | 25 జూలై, 11:34 |
| 09-08-2026 (ఆది) | కామికా ఏకాదశి | కృష్ణ పక్షం | 08 ఆగస్టు, 13:59 | 09 ఆగస్టు, 11:04 |
| 23-08-2026 (ఆది) | శ్రవణ పుత్రద ఏకాదశి | శుక్ల పక్షం | 23 ఆగస్టు, 02:00 | 24 ఆగస్టు, 04:18 |
| 07-09-2026 (సోమ) | అజా ఏకాదశి | కృష్ణ పక్షం | 06 సెప్టెంబర్, 19:29 |
07 సెప్టెంబర్, 17:03
|
| 22-09-2026 (మంగళ) | పార్శ్వ ఏకాదశి | శుక్ల పక్షం | 21 సెప్టెంబర్, 20:00 |
22 సెప్టెంబర్, 21:43
|
| 06-10-2026 (మంగళ) | ఇంద్రా ఏకాదశి | కృష్ణ పక్షం | 06 అక్టోబర్, 02:07 |
07 అక్టోబర్, 00:34
|
| 22-10-2026 (గురు) | పాపాంకుష ఏకాదశి | శుక్ల పక్షం | 21 అక్టోబర్, 14:11 |
22 అక్టోబర్, 14:47
|
| 05-11-2026 (గురు) | రామ ఏకాదశి | కృష్ణ పక్షం | 04 నవంబర్, 11:03 |
05 నవంబర్, 10:35
|
| 20-11-2026 (శుక్ర) | దేవుత్తాన ఏకాదశి | శుక్ల పక్షం | 20 నవంబర్, 07:15 |
21 నవంబర్, 06:31
|
| 04-12-2026 (శుక్ర) | ఉత్పన్న ఏకాదశి | కృష్ణ పక్షం | 03 డిసెంబర్, 23:03 |
04 డిసెంబర్, 23:44
|
| 20-12-2026 (ఆది) | మోక్షద ఏకాదశి | శుక్ల పక్షం | 19 డిసెంబర్, 22:09 |
20 డిసెంబర్, 20:14
|
Related Stories
విజయ ఏకాదశి 2025 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2025
2024 Hindu Festivals & Important Days Calendar | హిందూ పండుగల క్యాలెండర్
Pausha Putrada Ekadashi 2027 | పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు, పూజ విధానం & ప్రాముఖ్యత
Hindu Festivals in January 2024 | జనవరిలో హిందువుల ముఖ్యమైన పండుగలు | Hindu Important Days Calendar
Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య
సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?
జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules







