
Benefits Of Fenugreek / మెంతులు చేసే మేలు
9. సకల వాత నొప్పులకు మెంతుల తైలం
మెంతులు 100 గ్రాములు
నువ్వులు. 100 గ్రాములు
నల్ల జీలకర్ర. 100 గ్రాములు
- అన్నింటిని తీసుకొని నీటిలో నానబెట్టి. మెత్తగా రుబ్బి ఆ గుజ్జును కళాయి పాత్ర లో పోయాలి.
- అందులో నువ్వుల నూనె 600 గ్రాములు కలిపి చిన్న మంట పైన నూనె మిగిలే వరకు మరిగించి దించి వడబోసి నిలువ చేసుకోవాలి. ఈ తైలాన్ని నొప్పుల పైన గోరువెచ్చగా మర్దన చేస్తూ ఉంటే పక్షవాతం, కీళ్ళ వాతం, నడుము నొప్పులు . మెడల నొప్పులు వంటి అన్ని రకాల వాత వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి
Promoted Content








Asalu important point mention cheyyaledu.It works to reduce sugarlevels in diabetic patients. VERYGOOD MEDICINE.
Asalu important point mention cheyyaledu.It works to reduce sugarlevels in diabetic patients. VERYGOOD MEDICINE. Half information post cheyyavaddu.