ఈరోజు-తొలి ఏకాదశి | Tholi Ekadashi in Telugu

0
10319
Hariome Vishnumurthy
Tholi Ekadashi in Telugu

Tholi Ekadashi in Telugu

Back

1. శయనఏకాదశి

శయనఏకాదశి : ఇది ‘తొలి ఏకాదశి’గా ‘శయనఏకాదశి’గా ప్రసిద్ధి చాలా విష్ణ్వాలయాలలో ‘విష్ణుశయనోత్సవం జరుపుతారు.

ఈ ఏకాదశినుండి కార్తీకశుద్ధఏకాదశి వరకు విష్ణువు యోగనిద్రలోఉండి తనభక్తులను గమనిస్తూ ఉంటాడు కావున ఈ నాలుగు మాసములు ధర్మాచరణ కలిగి విష్ణుప్రీతికై వ్రతాదులను చేయడం నారాయణ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ నాలుగు మాసములలో వచ్చు ఏకాదశులకు ఇది మొదటిది (తొలి) కనుక దీనికి ‘తొలిఏకాదశి’ అనిపేరు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here