
Summer Season Health Tips / వేసవి ఎండలనుండీ రక్షించుకోండిలా..
6. నాలుగవ ముద్ర
వేసవిలో శరీరం లో పిత్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకలి మందగించడం, లేదా ఆకలి పెరగడం. తిన్న ఆహార పదార్థాలు సరిగా అరగక ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇటువంటి వేసవి సమస్యలకు అపాన ముద్ర మంచి పరిష్కారం. శరీరం లోని మలినాలను తొలగించడానికి అపాన ముద్ర ఎంతగానో సహాయపడుతుంది.
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu
Promoted Content

Thanks. For the Mudra positions to the summer blues. Thanks again