చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

0
12202
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.

Back

7. చెమటకు మూలం

చెమట ఎక్రైన్ (స్వెట్) గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మనిషి చర్మం మీద చెమట గ్రంథుల సంఖ్య అన్నది పుట్టినప్పుడే నిర్ణయమవుతుంది.

పుట్టిన తరవాత కొత్తగా ఎక్రైన్ గ్లాండ్స్ అభివృద్ధి చెందవు. అయితే పుట్టాక రెండేళ్ల వయసు వచ్చేవరకు ఇవి పూర్తిస్థాయిలో పనిచేయవు.

ఎక్రైన్ చెమట గ్రంధులు – పెదవులు, గోళ్లు, చెవి బయటి భాగం మినహా మిగతా శరీరమంతా వ్యాపించి ఉంటాయి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here