
Summer Season Health Tips / వేసవి ఎండలనుండీ రక్షించుకోండిలా..
2. వేసవి దుష్ప్రభావాలనుండీ ఎలా రక్షించుకోవాలి?
ఎండలో వెళ్ళేముందు తప్పని సరిగా గొడుగు వాడండి. మంచినీళ్లు అందుబాటులో ఉంచుకోండి.
ఈ జాగ్రత్తల తో పాటుగా ఒక అయిదు నిమిషాలపాటు కింద చెప్పబడ్డ ముద్రలను సాధన చేయండి. ఈ ముద్రలను సాధన చేయడం వలన వేసవి ప్రభావం తగ్గి శరీరం కుదుటపడుతుంది. మీ సమస్యను బట్టి తగిన ముద్రను ఎంచుకుని సాధన చేయవచ్చును.
Promoted Content
Thanks. For the Mudra positions to the summer blues. Thanks again