
Like Lord Vishnu, Ganesha Also Took Incarnations?
35. విఘ్న రాజు (Vigna Raju) :
శంబరుడు అనే రాక్షసుని సహయంతో మమతాసురుడు ముల్లోకాలను పీడిస్తుంటాడు. అప్పుడు దేవతలందరు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు నాగపాముని వాహనం చేసుకుని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుడిని మట్టుబెట్టినట్టు మన పురాణాలు చెబుతున్నాయి.
6. వికటుడు (Vikatudu) :
పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతాడు. కామాసురుడనే రాక్షసుడు అప్పటి నుంచి ముల్లోకాలకు తన ఆధిపత్యం సాగిస్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుకునేందుకు దేవతలందరు వెళ్లి విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన వికటుడు అవతారంగా ప్రత్యక్షమై ఆ కామాసురుడనే రాక్షసుడుని అంతమొందిస్తాడు.
7. దూమ్రావర్ణుడు (Dumravarnudu) :
అహంకరాసురుడిని రాక్షసుడి పాలనతో విసుగు చెందిన దేవతలు అందరు ఆ రాక్షసుడి పాలన నుంచి రక్షించమని విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన దూమ్రావర్ణుడు అవతారంలో వచ్చి అహంకరాసురుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి.
8. లంబోదరుడు (Lambodhara) :
లంబోదరుడు అవతారం దేవతల అందరి కోసం క్రోదాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టడానికి అవతరించాడు. క్రోదం ఎల్లప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో విజయం సాధిస్తే సంతోషం.. ఓడితే ఉద్వేగాలు కలుగుతూ ఉంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu