అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

0
4648
aruna
అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది. మన ప్రవర్తన, జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరుచుకుని వాటికి లోబడి ఉండాలి.

వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధిచెప్పుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయోతీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం.

3. ధర్మ పరీక్ష

కానీ ఆయన ధనుర్బాణాలు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నాయి. ధర్మరాజు, ద్రౌపదీ దేవి ఏకాంతం లో ఉన్నారు.

ఆ సమయం లో అక్కడికి వెళ్ళడం వల్ల తాను పరిహారం చెల్లించవలసి వస్తుందని తెలిసినా అర్జునుడు తన విల్లంబులను తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మణుని హోమధేనువును రక్షించి అతనికి ఇచ్చాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here