అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

0
4624
aruna
అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది. మన ప్రవర్తన, జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరుచుకుని వాటికి లోబడి ఉండాలి.

వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధిచెప్పుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయోతీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం.

4. బ్రాహ్మణుని ఆపద

సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మింప బడిన ఆ ఇంద్రప్రస్థం లో పాండవులు, ద్రౌపది, కుంతీ దేవి సకల భోగ భాగ్యాలతో ఉన్న సమయం అది. ద్రౌపది ధర్మరాజుకు భార్యగా సేవిస్తున్నది. మిగిలిన వారు ఆమెవంక కన్నెత్తయినా చూడలేదు.

ఆ సమయం లో ఒక బ్రాహ్మణుడు తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై ఆక్రోశిస్తున్నాడు. అర్జునుడు అతని ఆక్రందన విని అతని హోమధేనువును తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here