మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

0
704
What Do Dead People Carry
What Do Dead People Carry

After Death People Take Only One Thing As Per Chanakya

2చనిపోయిన వ్యక్తులు ఏమి తీసుకువెళ్తారు (What Do Dead People Carry?)

ఆచార్య చాణక్యుడు గారు ఈ మాటలు చెప్పారు “మనిషి ఒంటరిగానే జన్మిస్తాడు, ఒంటరిగానే మరణిస్తాడు. ఒక మనిషి మరణానంతరం తన వెంట కర్మ మాత్రమే తీసుకుని వెళతారు. ఒక మనిషి మంచి పనులు లేదా చెడ్డ పనులు చేసినా వాటిని కర్మ ఫలితాలు గా లెక్కిస్తారు. వాటిని తప్పకుండా అనుభవిస్తారు. అందువల్ల మంచి పనులు మాత్రమే చెయ్యాలి”. మంచి పనులు చేయడం వలన కర్మ ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి అని ఆచార్య చాణక్యుడు గారు చెప్పారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu

https://hariome.com/rare-adhika-sravana-maas-after-19-years-these-works-are-prohibited-dont-do-it/

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.

Next