
Why should salt not be given by hand?
1ఉప్పును చేతికి ఇవ్వొద్దని తెలుసా?
హిందువులకు ఎన్నో విశ్వసాలు ఉంటాయి. అలాంటి విశ్వాసాల్లో ఒకటి ఉప్పును చేతికి ఇవ్వొద్దు. సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు..
దశదానాల్లో ఉప్పు ఒకటని విశ్వసిస్తుంటారు. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా నమ్ముతారు. ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునేవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతుంటారు.
Video:
Related Posts
Throwing coins on river | నదిలో నాణేలు విసరడం వల్ల ఇంత నష్టమా!
Women Bangles | మట్టిగాజులను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.
https://hariome.com/krishna-janmashtami-2023-rare-yogam/
Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?
Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు