
Shani Reverse Transit 2024 & Remedies to Follow by Zodiac Signs
12024లో శని తిరోగమనం & ఈ రాశి వాళ్ళు అనుసరించాల్సిన పరిహారాలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
కొత్త సంవత్సరం ఆరంభం అయ్యింది. కొత్త సంవత్సరంలో అందరూ జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటారు. కొత్త సంవత్సరం మొదలయ్యాక గ్రహాలు కూడా రాశి చక్రలు అనుకూల శక్తిని, ప్రతికూల శక్తి చూపిస్తాయి. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం వల్ల మరియు గ్రహాల తిరోగమనం వల్ల కూడా రాశి చక్రలపై ప్రభావితం చూపుతాయి. ప్రముఖ జ్యోతిష్యులు తెలిపిన ప్రకారం 2024 జూన్ 29న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేస్తుంది. ఈ తిరోగమనం వలన కొన్ని రాశిచక్రలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. శని గ్రహా ప్రతికూల ప్రభావం బయటపడేందుకు జ్యోతిష్య పండితులు కొన్ని టిప్స్ పాటించాలని చెబుతున్నారు మరి అవేవో ఇక్కడ చూద్దాం.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.