సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా!? | Surya Gochar 2023

0
2299
Sun Transit in Cancer 2023
Surya Gochar 2023

Sun Transit in Cancer 2023

1సూర్య గోచారం 2023

జూన్ 15న ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మొత్తం 12 రాశులు నెలకొకసారి సూర్యుడు తను ఉన్న రాశి నుంచి వేరే రాశిలోకి వెళ్తాడు. సూర్యభగవానుడు సంచారం వల్ల ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. సూర్యభగవానుడు సంచార ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. సూర్యుడు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి మరిన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారు ప్రయోజనం పొందుతున్నారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back