
2024 Hindu Festival Dates & Telugu Calendar With Important Days
12024 సంవత్సరంలో వచ్చె హిందువుల పండుగలు వాటి తేదీలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
తెలుగు పండుగలు జనవరి, 2024 (Hindu Telugu Festivals in January 2024)
తేది & వారం | హిందు పండుగ పేరు |
1 జనవరి 2024 (సోమవారం) | ఆంగ్ల నూతన సంవత్సరం (English New Year) |
3 జనవరి 2024 (బుధవారం) | మాసిక్ కృష్ణ జన్మాష్టమి (Masik Krishna Janmashtami) |
4 జనవరి 2024 (గురువారం) | కాలాష్టమి (Kalashtami) |
7 జనవరి 2024 (ఆదివారం) | సఫల ఏకాదశి (Saphala Ekadashi) |
9 జనవరి 2024 (మంగళవారం) | |
11 జనవరి 2024 (గురువారం) | |
12 జనవరి 2024 (శుక్రవారం) | చంద్ర దర్శనం (Chandra Darshan) |
14 జనవరి 2024 (ఆదివారం) | |
15 జనవరి 2024 (సోమవారం) | మకర సంక్రాంతి (Makar Sankranti) |
16 జనవరి 2024 (మంగళవారం) | |
18 జనవరి 2024 (గురువారం) | మాసిక్ దుర్గాష్టమి (Masik Durgashtami) |
20 జనవరి 2024 (శనివారం) | మాసిక్ కార్తిగై (Masik Karthigai) |
21 జనవరి 2024 (ఆదివారం) |
పౌష పుత్రదా ఏకాదశి (Paush Putrada Ekadashi), తైలాంగ్ స్వామి జయంతి, రోహిణి వ్రతం
|
22 జనవరి 2024 (సోమవారం) | కూర్మ ద్వాదశి (Kurma Dwadashi) |
23 జనవరి 2024 (మంగళవారం) |
ప్రదోష వ్రతం (Pradosha Vratham), సుభాష్ చంద్రబోస్ జయంతి
|
25 జనవరి 2024 (గురువారం) |
పౌష్ పూర్ణిమ, శాకంభరి పూర్ణిమ, పూర్ణిమ ఉపవాసం, తై పూసం
|
26 జనవరి 2024 (శుక్రవారం) | గణతంత్ర దినోత్సవం (India Republic Day) |
29 జనవరి 2024 (సోమవారం) | సంకష్టి చతుర్థి (Sankashti Chaturthi), శకత్ చౌత్ |
వచ్చే నెల పండుగల గురుంచి పక్క పేజిలోకి వెళ్ళండి