
Padmini Ekadashi
1పద్మిని ఏకాదశి
పద్మిని ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ పద్మిని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మనం కోరుకున్నా ఫలితాలు వస్తాయి అని నమ్మకం. 2026 పద్మిని ఏకాదశి మే 27న వచ్చింది. కాబట్టి ఈ పద్మినీ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఆయుష్యానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఒక అద్వితీయ అవకాశం అపరిమితమైన గౌరవం ఇస్తుంది.
పద్మిని ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతము. సాధారణంగా ప్రతి ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని పాటించడం కఠినము ఆచరించే వ్యక్తి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
పద్మిని ఏకాదశి 2026 తేది & ముహూర్తం (Padmini Ekadashi 2026 Date & Muhurt)
జ్యేష్ఠ పద్మిని ఏకాదశి, మంగళవారం, మే 26, 2026
మే 27న, పరానా సమయం – 02:29 PM నుండి 05:26 PM వరకు
పరానా రోజు హరి వాసర ముగింపు క్షణం – 11:15 AM
ఏకాదశి తిథి ప్రారంభం – మే 26, 2026న 03:40 AM
ఏకాదశి తిథి ముగుస్తుంది – మే 27, 2026న 04:51 AM
పద్మిని ఏకాదశి పరణ
జ్యేష్ఠ పద్మినీ ఏకాదశి వైష్ణవ, బుధవారం, మే 27, 2026
మే 28న, వైష్ణవ ఏకాదశికి పారణ సమయం – 05:36 AM నుండి 06:26 AM వరకు
పారణ రోజున ద్వాదశి ముగింపు క్షణం – 06:26 AM
ఏకాదశి తిథి ప్రారంభం – మే 26, 2026న 03:40 AM
ఏకాదశి తిథి ముగుస్తుంది – మే 27, 2026న 04:51 AM
పద్మిని ఏకాదశి రోజు చేయవలసిన పూజలు (Padmini Ekadashi Rituals)
1. పద్మిని ఏకాదశి రోజు నెయ్యి దీపం వెలిగించి తులసి ముక్క ముంచి సంపర్పించాలి *నమో భగవతే వాసుదేవాయ నమః* 11 సార్లు మంత్రాన్ని జపించి తులసి మొక్క చుట్టు ప్రదక్షిణలు చెయ్యాలి.
2. ఈ ఏకాదశి నియమాలను పాటిస్తూ పూజ చేసే వారికి భగవత్ కృప లభిస్తుంది. శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మి తల్లి అనుగ్రహాన్ని లభిస్తుంది.
3. పద్మినీ ఏకాదశి రోజున అఖండ జ్యోతిని వెలిగించండి వల్ల చేసే ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు.
4. హిందూ మతం గ్రంధాల ప్రకారం రావి చెట్టులో శ్రీ మహా విష్ణువు కొలువు అయ్యి ఉంటారు అని భావిస్తరు. ఈ కారణం చేతే ప్రతి ఒక్కరి మొక్కను పూజిస్తే మంచిది. ఈ సమయంలో లేని వారికి ధనం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బు, ఆనందం, ఐశ్వర్యం వస్తాయి.
Navaratri Related Posts
Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?







