మహాశివుని ఎన్ని అవతారాలు! వాటిలో ఎన్ని అవతారాలు ఇంకా ఈ భూమిపై జీవించే ఉన్నాయి?

0
961
Lord Shiva Avatars
Lord Shiva Avatars

Lord Shiva Avatars & Still Alive

మహాశివుని ఎన్ని అవతారాలు! వాటిలో ఎన్ని అవతారాలు ఇంకా ఈ భూమిపై జీవించే ఉన్నాయి?

మహాశివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు విశ్వనాథ , మహాదేవ, మహేశ్వర, శంకర, శంభు, రుద్ర, హర, త్రిలోచన, దేవేంద్ర (దేవతల అధిపతి), నీలకంఠ, శుభంకర, త్రిలోకినాథ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. శివుడు అనేక అవతారాలను ధరించారు మరియు వాటి పేర్లు.

List of Lord Shiva Avatars

1. పిప్లాద్ అవతారం
2. నందీశ్వరుడు అవతారం
3. వీరభద్ర అవతారం
4. భైరవ అవతారం
5. అశ్వత్థామ అవతారం
6. శరభ అవతారం
7. గ్రహపతి అవతారం
8. దుర్వాస అవతారం
9. హనుమాన్ అవతారం
10. వృషభ అవతారం
11. యతి నాథ్ అవతారం
12. కృష్ణ దర్శన్ అవతారం
13. భిక్షువర్య అవతారం
14. సురేశ్వర్ అవతారం
15. కిరీట్ అవతారం
16. సుంతన్ తారక అవతారం
17. బ్రహ్మచారి అవతారం
18. యక్షేశ్వరుడు అవతారం
19. అవధూత్ అవతారం

పరమశివుడి ఆ రెండు అవతారాలు ఇంకా జీవించే ఉన్నాయి. వాటి ఒకటి రామాయణంలోని హనుమంతుడు మరియు మహాభారతంలోని అశ్వత్థామ.

Hanuman Avatar Birth Story

హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుని తల్లి అంజన మరియు తండ్రి కేసరికి జన్మించాడు. విష్ణువు & బ్రహ్మకు రావణుడిని ఓడించడానికి సహాయం అవసరమని భావించారు, కాబట్టి శివుడిని కూడా అవతారం ధరించమని కోరుతారు. దీనికి శివుడు వానరంగా పుట్టడానికి అంగీకరిస్తాడు.

దుర్వాస ఋషి శాపం కారణంగా భూమిపై వాయుదేవుడు మరియు అంజనదేవిలకు శివుడు జన్మించాలని నిర్ణయించుకున్నాడు. అతడే ఆంజనేయుడు. హనుమంతుడు సీతను కనుగొనడానికి లంకకు చేరుకున్నప్పుడు, సీతామాత అతన్ని చిరంజీవిగా ఉండమని దీవించింది. ఆ దీవన ప్రతిఫలంగా హనుమాన్ అమరుడు అయ్యాడు.

Aswasthama Avatar Birth Story

అశ్వత్థామ తల్లి కృపి, తండ్రి ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు పరమశివుడుని తన కొడుకుగా పుట్టమని వరం కోరాడు. తపస్సు శక్తి మెచ్చి శివుడు ద్రోణాచార్యుని ఇంట్లో అశ్వత్థామగా జన్మించాడు. మహాభారత యుద్ధానంతరం తను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు. అశ్వత్థామ రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళి నిద్రిస్తున్న ఉప పాండవులు ఐదుగురిని చంపాడు. ఈ విషయం తెలిసిన పాండవులు మరియు కృష్ణుడు అశ్వత్థామ చేసిన పనికి కోపం వచ్చి శాపం ఇస్తారు. ఈ శాపం వలన భూమిపై అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడు.

వీరు ఇప్పటికి యొగులకు కనిపిస్తున్నారు.

Related Posts

ఉజ్జ‌యినిపుర మ‌హాకాళేశ్వ‌ర్‌ | Ujjainipura Mahakaleshwar in Telugu?

పతంజలి మహర్షి జన్మ రహస్యం | Patanjali Maharishi Birth Secret in Telugu

మహావీరుడు రాణా ప్రతాప సింహా | Maharana Pratap Story in Telugu

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa – Telugu

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastic Significance in Telugu

ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu

Sri Guru Raghavendra Story in Telugu | మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రుని చరిత్ర, మహిమలు, విశిష్టత

రావణాసురుని పదితలలు నిజమేనా? | Did Ravana Really had 10 Heads in Telugu

పరమ శివుని నిలువెత్తురూపం చూశారా.?

విష్ణు సహస్రనామాన్ని గురించి శ్రీ శిరిడీ సాయిబాబా ఏమి చెప్పారు? | Vishnu Sahasranamam in Telugu

Secretes of Anantha Padmanabha Swamy Temple | అనంత పద్మనాభస్వామి ఆలయ ఆరవ నేల మాళిగ ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నారు ..?

Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర