
Secret of Lord Shiva Birth History
1శివుడు ఏలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? (How Was Shiva Born? Who are his Parents?)
శివుడికి వివిధ నామాలు ఉన్నాయి అందులో కొన్ని ఆది దేవుడు, మహ దేవుడు, నీలఖంఠుడు మరియు ఓంకారనాథుడు. శివుడు గురుంచి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సందేహం వచ్చే ఉంటుంది. అది ఏమిటంటే శివుడు ఏలా జన్మించాడు, అయన తల్లిదండ్రులు ఎవరు? అని. ఇప్పుడు మేము మీ దర్మ సందేహాన్ని నివ్రుత్తి చేస్తాం.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మన పురాణాలను చదవాల్సిందే. ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చేప్పారు. ఉదాహరణకి శివ పురాణం, విష్ణు పురాణం ఇలా వేరు వేరు పురాణాల్లో వేరు వేరుగా రాశారు. కాని మనం నమ్మదగిన పురాణం ని రెఫరెన్సెగా తీసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం శివుడు జన్మ రహస్యం (Lord Shiva Birth Secrete as per Hindu Puranas)
శివ పురాణం (Shiva Purana)
శివ పురాణం ప్రకారం శివుడు తల్లితండ్రులు లేకుండా పుట్టాడు అని తెలుస్తుంది. అందుకే శివుడిని స్వయంభుగా పిలిస్తారు. శివుడు పంచభుతాలను తన ఆధీనంలో పెట్టుకొగలడు. ఈ శక్తి వలన మృత్యువుకి కూడా శివుడు అంటే భయం.
విష్ణు పురాణం (Vishnu Purana)
విష్ణు పురాణం ప్రకారం నారాయణుడుని నుదిటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడు జన్మించాడు. అలాగే విష్ణు నుంచి బ్రహ్మ జన్మించాడు అని తెలుస్తుంది. కాని శివ పురాణంలో విష్ణు జన్మ రహష్యం గురుంచి ఇలా చెప్పబడింది, శివుడు రుద్రాక్ష మాలతో ధ్యానం చెస్తుండగా ఆ మాలలొ నుంచి విష్ణువు జన్మించాడు అని. ఇలా శివ పురాణం మరియు విష్ణు పురాణం ఒకదానికి ఒకటి విరుద్ధంగా చెప్తున్నాయి. ఈ రెండు పురాణగాధలే కాకుండా ఇంకోక పురాణగాధ కుడా ప్రాచుర్యంలో ఉంది.
అదేమిటంటే ఒకసారి ఎవరు గొప్ప అని బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరి మద్యలో ఒక చర్చ జరుగుతుంది. అప్పుడే ఒక స్తంభంలా ప్రత్యక్షం అయి ఏవరైతే ఈ స్తంభం ఆది అంతములు ఎవరైతే మొదటగా చేరుకుంటారో వాళ్ళే గొప్ప అని స్వరం వినిపించింది అంటారు. ఈ స్వరం విన్న బ్రహ్మ దెవుడు పక్షిలా మారి స్తంభం చివరకు చేరుకోవడానికి బయలుదేరుతాడు. అలాగే విష్ణువు వరహ రూపంలో స్తంభం మొదలు చూడడానికి బయలుదెస్రుతాదు. కాని విచిత్రం ఏమిటంటే ఇద్దరు ఆది అంతం చేరుకొలేరు. దీంతో శివుడే గొప్ప అని ఒప్పుకుంటారు. అప్పుడే శివుడు స్వయంభుగా నిజ రూప దర్శనంలో ఉద్బవిస్తాడు. ఇక అప్పటి నుంచి శివుడు అమరుడుగా స్వయంభుగా అయ్యడు అని కథ ప్రాచుర్యంలో ఉంది.
Related Posts
2025 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు
శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?
శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు? | Why Lord Shiva Has Snake Around his Neck in Telugu?
Masa Shivaratri 2025 Dates | Masik Shivaratri | మాస శివరాత్రి ఎందుకు, ఎలా జరుపుకోవాలి?
పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు ? Why Lord Shiva Wears Tiger Skin In Telugu
Lord Shiva Worship in Telugu | శివుని పూజ, శాంతి మరియు అనుగ్రహం కోసం సులభ మార్గం!
బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఏమైంది..? | Why did lord Shiva cut lord Bramha head in Telugu?
శివాభిషేకం వలన ప్రయోజనాలు ఏమిటి ? | Shiva Abhishekam In Telugu
శివలింగం ఎలా ఆవిర్భవించింది? | Origin Of Shiva Lingam In Telugu
పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం | Panchabhuta Shiva Lingam in Telugu
శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి? | Lord Shiva Pushparchana in Telugu?
శివ పూజ కు యే పువ్వులు వాడాలి? ఏమి వాడకూడదు? | Which Flowers Are Offered to Shiva Pooja