
Why This Shivaratri 2023 is Very Special?
ఎందుకు 2023 మహాశివరాత్రి ఇంత ప్రత్యేకత?
ఈ సంవత్సరం వచ్చిన మహ శివరాత్రి చాల అరుదైనది మరియు విశేశమైనది. ఎందుకంటే మహశివరాత్రి మరియు శనిత్రయోదశి రెండు కూడా ఒకటే రోజు రావడం. ఇటువంటి కలయిక 12 పుష్కారాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. పుష్కరం అంటే 12*12=144 సంవత్సరములు. అంటే ఈలాంటి పవిత్ర దినం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇదొక అద్బుత యోగం మరియు అత్యంత పుణ్య కాలం. ఈ శివరాత్రి పర్వ ధినమును భగవంతుని సేవ చేసుకున్న వారికి ఆ మహాదేవుడి అనుగ్రహం మన పైన ఉండి మనం కోరుకున్న కోరికలు నేరవేర్చుతాడు. ఇది ఇప్పుడు ఉన్న తరానికి రావడం మన పూర్వ జన్మల సుక్రుతం. కావున ఈ శివరాత్రిని మనం మహదేవుడిని ఎంతో భక్తి శ్రద్దలతో స్మరించుకుందాం.
Related Posts
Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ
What are the Benefits of Shivaratri Fasting | What is the Right Way to do it?
https://hariome.com/maha-shivratri-all-these-three-zodiac-signs-get-is-gold/
Why Jagaran on Shivaratri? | శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి? మరునాడు నిద్రపోకూడదా?
Shani Trayodashi | శని త్రయోదశి ప్రాముఖ్యత, శని దోషాల విముక్తికై పాటించవలసిన నియమములు
Shani Trayodashi Importance in Telugu | శని త్రయోదశి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Shani Pradosh Vrat 2025 | త్రయోదశి శనివారం రోజు వస్తే ఏమి చేయాలి?
Shani Trayodashi 2024 Date | What is the Importance of Shani Trayodashi ?
శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు? | Why Lord Shiva Has Snake Around his Neck in Telugu?
Naga Panchami Significance in Telugu | నాగ పంచమి! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ?
శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?