వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

0
26967
Ganesh Pooja For Dosha Nivarana
Ganesh Pooja

Ganesh Pooja For Dosha Nivarana in Telugu

1. వినాయక పూజను దోష నివారణ కోసం చేసే విధానం

వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన్ని శ్రద్ధగా పూజ చేస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా కొన్ని విధాలుగా పూజ చేస్తే పాపాలు, దోషాలు కూడా నశిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి.

గ్రహ దోష నివారణలకు

  •  సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
  • చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
  • కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
  • బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
  • గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
  •  శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
  • శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
  • రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
  • కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.

వివిధ సమస్యలు తొలగటానికి

  • అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
  • అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపు గణపతిని పూజించాలి.
  • మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని పూజించాలి.
  • అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
  •  సుఖశాంతుల కొరకు స్ఫటిక గణపతిని పూజించాలి.

Related Stories 

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

Ganesh Jayanti 2024 in Telugu | గణేశ జయంతి

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here