హారతి ఇస్తూ తిప్పే దీపాలలో ఎన్ని రకాలున్నాయి ? | How Many Types of Aarti Lamps are There in Telugu

0
6480
How many types of aarti lamps are there
హారతి ఇస్తూ తిప్పే దీపాలలో ఎన్ని రకాలున్నాయి ? | How Many Types of Aarti Lamps are There in Telugu
Back

1. హారతి ఎన్ని రకాలు ?

ఒకే ఒక దీపం – ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతీ దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం – రథదీపం, మనిషి – పురుషదీపం, కొండ – మేరు దీపం, శివపంచాకృతులు – పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం – గజ దీపం, ఎద్దు ఆకారం – వృషభ దీపం, కుండ – కుంభ హారతి దీపం అని అంటారు. అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here