రేపు – సకల యోగ దాయకం యోగినీ ఏకాదశి వ్రతం | Yogini Ekadashi Vratham in Telugu

0
10869

OLYMPUS DIGITAL CAMERA

Yogini Ekadashi Vratham in Telugu

2. యోగినీ ఏకాదశి వ్రత మహిమ

యోగినీ ఏకాదశినాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి. 88000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు యోగినీ ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారినుండీ కాపాడుతుంది. చర్మ రోగాలను హరింపజేస్తుంది. యోగినీ ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్టిరునికి చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం చెబుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here