
1. చిన్ముద్ర | చిన్ముద్ర చేసే అద్భుతాలు | About Chin Mudra in Telugu
మన సాంప్రదాయకులు ధ్యాన ముద్రలకి పూజాదికాలలో కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. అటువంటి ధ్యాన ముద్రలలో ముఖ్యమైనది చిన్ముద్ర. పంచ భూతాలలో అగ్నికి ప్రతీక అయిన బొటన వేలును, వాయువుకు ప్రతీక అయిన చూపుడు వేలును ఒకదగ్గర చేర్చి ఒక వేలి చివర మరో వేలి చివరని తాకే విధంగా ఉంచడం చిన్ముద్ర. (పటం చూడండి)
Promoted Content








Aatmeeyulara mudralu aacharinchandi aanandamga undandi, mee thoti vaarini aanandamga undanivvandi.