చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch to feet in Telugu

0
31454
why broomstick should not touch your feet
Why broomstick should not touch your feet (Telugu)

Why broomstick should not touch your feet

1. చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు 

చీపురు లక్ష్మీ స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కేవలం మూఢ నమ్మకం అని చాలామంది కొట్టిపారేయడమూ జరుగుతుంది. నిజానికి చీపురు కొనలు, అపరిశుభ్రమైన పాదాలు ముడివేయని తలవెంట్రుకలు, మురికిగా ఉన్న గోళ్ళు శని దేవుడు నివాసం ఏర్పరుచుకునే స్థానాలు. అందువల్ల చీపురు కొనలు పాదాలకు తగలడం వల్ల శని బాధలు కలుగుతాయి. ఈ కారణం చేతనే చీపురు కాళ్ళకు తగల కూడదు అంటారు.

ఈ నమ్మకం కేవలం భారతీయులదేనా?

చీపురు కాళ్ళకు తగిలితే అరిష్టం అనే నమ్మకం ఆఫ్రికా వారికి కూడా ఉంది. ఆఫ్రికా దేశం వారు చీపురు కాళ్ళకు తగలడం వల్ల తమ ఇంట్లోని వారికి మరణం సంభవిస్తుందని, లేదా ఇంట్లోని వారెవరైనా జైలుపాలు అవుతారనీ నమ్ముతారు. దీనికి విరుగుడుగా ఆ తగిలిన చీపురుపై ఉమ్మివేస్తారు.

  ఇతర కారణాలు

చీపురు కాళ్ళకు తగలడం వల్ల క్రిములు అంటుకోవడం ఆరోగ్యపరమైన కారణం. చీపురు వంటి వస్తువు కాలికి తగిలించడం అగౌరవ పరిచినట్లు అవుతుంది. అందుకే అతిథులు రాక మునుపే ఇంటిని శుభ్రం చేయాలి. వచ్చిన వారి కాలికి చీపురు తగిలిస్తూ ఇంటిని శుభ్రపరచడం మర్యాదకాదు.

Related Posts

బొట్టు & తిలకం పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు?! | Things to Know About Applying Tilak on Forehead

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవడమే!? | What Not To Do After Sunset?

శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతీ & ఈరోజే ఎందుకు పూజిస్తారు? | Why Lord Shiva is Worshipped on Monday?

స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra

అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

శివుడికి వీటితో అభిషేకం చేస్తే అమోఘ వరాలు కురిపిస్తాడు!? | Types of Lord Shiva Abhishekams & Their Results

హిందు పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఏ దేవుళ్లను దర్శించుకోవాలి?! Which God Temples is Worshiped During Karthika Masam?

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here