
Dasara Devi Navaratri Pooja Vidhanam
శరన్నవరాత్రి పూజ విధానం
శరన్నవరాత్రి విధి విధానాలు ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు. వివిధములైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారిక్కడ. ముఖ్యంగా శరన్నవరాత్రులు పూజకు ప్రధానమైనటువంటివి. ఈ పూజ ఎప్పుడూ త్రికాలములయందు చేయాలని శాస్త్రం చెప్తోంది. అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మూడు కాలములలోనూ పూజ చేయాలి. అయితే ఇందులో ఒక పూజ విశేషంగా చేస్తూ మిగిలిన పూజలు లఘువుగా చేయవచ్చు. రాత్రి ప్రధానంగా చేసిన వారు ఉదయం నుంచి ఉపవాసం లేదా ఏకభుక్తం చేస్తూ వ్రతం చేస్తారు.
ఆటువంటప్పుడు రాత్రి ప్రధానంగా ఆరాధన చేయడం ఉన్నది. కానీ రాత్రి చేస్తున్నాం కదా అని ఉదయ మధ్యాహ్నాలు మానేయ రాదు. మొత్తం మూడు పూటలా చేయాలి. కనీసం రెండు పూటలైనా చేయాలని చెప్పారు. ఉదయ పూజ చాలా అవసరం ప్రాతఃకాల పూజ. ఒకవేళ రాత్రి విశేష పూజ చేస్తారు అంటే ఉదయం సంక్షిప్తంగా చేసుకొని రాత్రి విశేష పూజ చేయవచ్చు. లేదా ఉదయం విశేషంగా చేసుకొని రాత్రి సంక్షిప్త పూజ చేయవచ్చు. అందుకు రెండు పూటలు గానీ, మూడు పూటలు గానీ ఈ దివ్యమైన ఆరాధన చేయవచ్చు అని మనకి ధర్మశాస్తాలు చెప్తున్నటువంటి అంశం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Durga Puja Related Posts
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/