జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
813
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

7పదకొండవ స్థానం

1. ఆశించిన స్థాయిలో జీవితం ఉండదు.
2. వృత్తి, ఉద్యోగ జీవితంలో ఎంత ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాదు.
3. వీరు ప్రాముఖ్యం లేని ఉద్యోగాలతో సరిపెట్టుకోవలసి వస్తుంది.
4. సొంత సోదరుల నుంచి ఇబ్బందులు వస్తాయి.

పన్నెండవ స్థానం

1. ఆధయం తక్కువ, ఖర్చులు ఎక్కువ.
2. వీరిలో సోమరితనం ఎక్కువ.
3. వీరు ఎక్కువగ ఇతరుల మీద ఆధారపడతారు.