జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
813
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

6తొమ్మిదవ స్థానం

1. వీరికి ఏ పని కూడ కలిసిరాదు.
2. సొంత తల్లిదంద్రుల నుంచి సమస్యలు ఎదురౌతాయి.
3. ఇతరులకు సహాయం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు.
4. వీరు విద్య ఉద్యోగ రంగాలలో ఎంత ప్రతిభ ఉన్న పనికి రాదు.
5. వృద్ధాప్యంలో వీరి సంతానం సహాయం చేయరు.

పదవ స్థానం

1. ఉద్యోగ, వ్యాపార సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.
2. ప్రతిభకు తగ్గట్టుగా ఉద్యోగం దొరకదు.
3. వారి వ్రుత్తిలో కూడ అవమానాలు ఎదురుకుంటారు.