మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..? వాటిని ఎలా పరిష్కరించాలి..?

1
18114

మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..- వాటిని ఎలా పరిష్కరించాలి.

మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఒక్కో రాశివారికీ ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది. దానివలన వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రం లో కొన్ని మార్గాలు ఉన్నాయి. అనారోగ్యాన్ని నివారించడానికి భగవంతుని ధ్యానం తో పాటుగా మానవ ప్రయత్నం కూడా తప్పని సరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశివలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించవచ్చో, మీ ఆరోగ్య స్థితి మెరుగు పడటానికి ఏ దేవుని పూజించాలో తెలుసుకుందాం.

What are the common ailments that occur as per Zodiac Signs? What are the solutions?

2. వృషభ రాశి

వీరికి స్వర సంబంధమైన (గొంతు) వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హృదయ సంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధులు, కఫం, ట్రాన్సిల్స్‌, ఢిప్తీరియా, పయోరియా వంటి వ్యాధులు రావచ్చు. మూత్ర వ్యాధులు, రక్తహీ నత, ఉబ్బసం వంటివి కూడా కలుగవచ్చు.

పరిష్కార మార్గాలు :

  • గుహ్యావయవాలు, నాభి ప్రదేశాలను ఆరోగ్యవంతంగా ఉంచు కోవాలి.
  •  ధ్యాన,వ్యాయామలు తప్పనిసరి .
  • సుబ్రహ్మణ్యారాధన మీకు శ్రేయస్కరం.
Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here