3. బలహీనమైన పిల్లలకు 
పైన చెప్పినట్టు శుద్ది చేసిన దుంపలు ని ఎండించి దంచి పొడి చేసి వాటితో సమంగా పటికబెల్లం కలిపి నిలువ ఉంచుకొవాలి.
బలహీనంగా ఉండే బిడ్డలకు ఒక చెంచా పొడి ఒక కప్పు వేడిపాలతో కలిపి సేవిస్తుంటే శారీరక బలం , బుద్ధి బలం పెరుగుతాయి.
  
Promoted Content
  
Good Massage Sir.