
త్యాగరాయ ఆరాధన విశేషాలు | Tyagaraya Aradhana in Telugu
3. బెంగుళూరు నాగరత్నమ్మ గారు
ఆయన సమాధి చెందిన కొన్ని రోజులలోనే ఆ సంగీత నిధి మరుగున పడింది. ఆయన సంకీర్తనలు పాడుకుని తన్మయం చెందిన వారే కానీ ఆయన స్మారకార్థం నిర్మించిన సమాధిని కూడా ఎవరూ పట్టించుకోలేదు. 1921 లో బెంగళూరు నాగరత్నమ్మ అనే దేవదాసీ తన ఆస్తిపాస్తులన్నిటినీ ధారపోసి అహర్నిశలూ శ్రమించి తిరువారూరు లో ఆయన స్మారక గృహాన్ని నిర్మించింది. స్త్రీలు కచేరీలు చేయడానికి అనుమతించని ఛాందసులను వ్యతిరేకించి త్యాగరాయ ఆరాధనోత్సవాలను ప్రారంభించి స్త్రీలనూ అందులో భాగస్వాములను చేసింది. జీవిత చరమాంకం వరకూ త్యాగరాయ ఆరాధనలోనే గడిపిన నారీరత్నం బెంగళూరు నాగ రత్నమ్మ.
Promoted Content







