
Tirupati Temple To Introduce Facial Recognition System For Darshan From March 1
2ఫేషియల్ రికగ్నిషన్ ఎలా పనిచేస్తుంది? (How Facial Recognition System Works?)
భక్తులు దర్శనం కోసం నమోదు చేసుకునే సమయంలో సిబ్బంది భక్తుని ఫోటో తీసుకుంటారు. ఇవన్ని కూడ సర్వర్లో నిక్షిప్తం అయి ఉంటాయి. టీటీడి సేవల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తూన్నరా అని చూసుకొవడానికి ఇలా తీసుకుంటున్నారు. అదే భక్తుడు మళ్ళీ ఎప్పుడైన వస్తే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది. అదే విధంగా టోకెన్ తీసుకున్న వాల్లు దర్శనానికి వచ్చాడా లేదా? ఎప్పుడు వచ్చడు అని తెలుసుకోవచ్చు. గుడిలోనికి ప్రవేశించే ముందు వచ్చిన భక్తుడి ఫోటో పోల్చి చూస్తారు. టోకెన్ తీసుకున్నప్పడు మరియు ఇప్పుడు ఓకే వ్యక్తి అని చూసి దర్శనంకి పంపిస్తారు. లేకపొతే చర్యలు తీసుకుంటారు.
టోకెన్‌లెస్ దర్శనం మరియు వసతి కేటాయింపు వ్యవస్థలలో పారదర్శకతను పెంపొందించడం, సందర్శించే యాత్రికులకు మరింత ప్రభావవంతమైన సేవలను అందించడానికి అని పేర్కొంది.
శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, డబ్బులు వాపసు ఇవ్వడం లాంటి అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. వసతి గదుల కేటాయింపు కేంద్రాల వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజనీ ఉపయోగిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇది మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని.. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామన్నారు. ఈ సాంకేతికం వల్ల దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Related Posts
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
తిరుమలలో భక్తలు చేయవలసినవి – Devotees Things to do in Tirumala