
Vijaya Ekadashi 2026 In Telugu
విజయ ఏకాదశి
శ్రీ మహా విష్ణుని అవతారమైన శ్రీరాముడే స్వయంగా ఆచరించిన ఏకాదశి ఈ విజయ ఏకాదశి. ఫాల్గుణమాస కృష్ణపక్షం లో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. శ్రీ రామ చంద్రుడు లంకను చేరుకోవడానికి వారధి నిర్మించే ముందు విజయం కొరకు విజయ ఏకాదశిని ఆచరించాడట. ఈ రోజున ముక్కోటి దేవతలంతా శ్రీ మహా విష్ణువుని ప్రార్థిస్తారు. ఆ వెంకట రమణుడు నేడు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఆ సమయం లో భక్తులు ఉపవసించి స్వామిని తప్ప మరే ఇతరమైన ఆలోచనలూ చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ పాపాలూ తొలగి, సకల సౌభాగ్యాలనూ పొందుతారు. శ్రీ మహాలక్ష్మితోగూడి మహా విష్ణువు వారి ఇంట నిత్యం విలసిల్లుతాడు.
Vijaya Ekadashi 2026 Date & Timings
Vijaya Ekadashi
- ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 12, 2026 నాడు మధ్యాహ్నం 12:22 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 13, 2026 నాడు మధ్యాహ్నం 02:25 గంటలకు
- పారణ సమయం (ఉపవాస విరమణ): ఫిబ్రవరి 14, 2026 (శనివారం) ఉదయం 07:00 గంటల నుండి 09:14 గంటల వరకు
Lord Narayana Related Posts
శ్రీ లక్ష్మీనారాయణ షోడశోపచార పూజ – Sri Narayana Shodasopachara pooja








